Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కారు ప్రమాదానికి గురైన వార్తతో ఆందోళన చెందిన అభిమానులకు, హీరో స్వయంగా గుడ్ న్యూస్ తెలిపాడు. తాను, తన బృందం సురక్షితంగా ఉన్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో తన కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ తాము క్షేమంగా ఉన్నామని విజయ్ దేవరకొండ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. విజయ్.. అంతా బాగానే ఉంది. కారు డ్యామేజ్ అయ్యింది.. కానీ, మేమంతా…
KA Paul Warns Vijay: ఈడీ విచారణకు బుధవారం హాజరైన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్షణమే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో క్షమాపణ చెప్పి యాప్ ప్రచారం కోసం సంపాదించిన డబ్బులు మొత్తాన్ని బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజుల్లో చదువులేని వాళ్లు కూడా బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై డబ్బులు పోగోట్టుకుంటున్నారని అన్నారు. బెట్టింగ్ యాప్‌లో పాల్గొనే వారికి…
Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ ఏప్రిల్‌లో జరిగిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో మాట్లాడుతున్న విజయ్, కొన్ని వేల ఏళ్ల క్రితం ట్రైబ్స్ ఎలా కొట్టుకున్నారో.. ఇప్పుడు కూడా అంతే పరిస్థితి కొనసాగుతోంది అనే విధంగా అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు గిరిజనుల మనోభావాలను…