Kingdom : విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ప్రమోషన్లలో బిజీలో ఉన్నాడు. రేపు రిలీజ్ కాబోతున్న సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అని ప్రశ్నించారు. దానికి విజయ్ స్పందిస్తూ.. నేను ఎప్పుడూ నాకు ఏది మాట్లాడాలి అనిపిస్తే అదే మాట్లాడుతూ. ఇప్పుడు ఇలా మాట్లాడాలి అనిపిస్తోంది. అందుకే పద్ధతిగా ఉంటున్నా. నన్ను ఎవరూ తక్కువ…
ఏదో ఒక రోజు 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తా అప్పటివరకు ఈ అవమానాలు పడుతూనే ఉంటా ఇప్పుడు కూడా ఈ మాటలను పొగరు, బలుపు అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అన్నాడు విజయ్ దేవరకొండ.