టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో మరో విభిన్నమైన కథను ఒకే చేసాడు. ‘మనం’, ’24’, ‘దూత’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘స్వారి’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. Also Read : Samantha Ruth Prabhu…