Shiva Nirvana About Vijay Deverakonda- Samantha Liplock: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించి. ఇక అక్కడే మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ…