Girl Fan shocks Vijay Deverakonda for a click at Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సుల వల్లే మా అన్నదమ్ముల సినిమాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఇటీవలే బేబీ సినిమాతో హిట్ కొట్టిన తమ్ముడు ఆనంద్ దేవరకొండ, కుటుంబ సభ్యులు, ఖుషి సినిమా యూనిట్ సభ్యులతో కలిసి బ్రేక్ దర్శనం టైంలో శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు విజయ్ దేవరకొండ. ఖుషి సినిమా…