రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ, హీరోగా నటించిన ‘కాంతారా చాప్టర్ 1: ది లెజెండ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఒక పక్క సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ సినిమా చూస్తూ, సోషల్ మీడియా వేదికగా రివ్యూ షేర్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో రష్మిక స్పందించలేదు. దీంతో మరోసారి ఆమెను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. Also Read:Shilpa…
Vijay Deverakonda, Rashmika Mandanna to get engaged in February: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ సోయగం రష్మిక మందన్న డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీలు, విహారయాత్ర, పండగలను ఇద్దరు కలిసి చేసుకోవడం.. వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే విజయ్, రష్మికలు ఇప్పటివరకు తమ డేటింగ్ గురించి ఎక్కడా స్పందించలేదు. అయితే…