హైదరాబాద్, మే 1, 2025: ప్రముఖ తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. లాయర్ కిషన్ లాల్ చౌహాన్ దాఖలు చేసిన ఈ ఫిర్యాదులో, విజయ్ దేవరకొండ ‘రెట్రో’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఆదివాసీ సముదాయాన్ని అవమానించినట్లు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఈ ఫిర్యాదును పరిశీలిస్తున్నారు. ‘రెట్రో’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చదువు ప్రాధాన్యతను వివరిస్తూ.. పాకిస్థాన్ టెర్రరిస్టులను ఉద్దేశించి…