Vijay Deverakonda about Balakrishna: విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి రిలీజ్ కి దగ్గరపడింది. నిన్ను కోరి, మజిలీ సినిమాల డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఖుషి టీం తమిళనాడులో చక్కర్లు కొడుతోంది. అక్కడికి వెళ్లి అక్కడి మీడియాతో…