రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికలు రిలేషన్ లో ఉన్నారు అనే వార్త కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం సినిమాలో నటించినప్పటి నుంచి, ఈ ప్రేమ వార్త వినిపించడం మొదలయ్యింది. అయితే ఇంట్లో వాళ్లతో గడపడానికే సమయం లేదు ఇంకా ప్రేమకి టైం ఎక్కడ ఉంది అంటూ రష్మిక స్టేట్మెంట్ ఇ�