‘మార్గన్’ విజయంతో మంచి ఊపుమీదున్న హీరో విజయ్ ఆంటోనీ, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్ తృప్తి రవీంద్ర, రియా జిత్తు నటిస్తుండగా,ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటివల టీజర్ కూడా…