విజయనగరం మైన్స్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డికి ఆ శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బినామీ మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ఆడియో వైరల్ అవడంతో స్థానికంగా కలకలం రేగింది. అంతేకాకుండా ఉన్నతాధి�