ఇప్పుడు కస్టమర్లు స్మార్ట్ గా మారారు. చిన్న చిన్న విషయాలకు కూడా నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ఏవైనా వస్తువులు కొనాలనుకున్నప్పుడు తక్కువ ధరకు ప్రాడక్ట్ ఎక్కడ లభిస్తుందో వెతుకుతున్నారు. ఇదే విధంగా ఓ వ్యక్తి తక్కువ ధరలో ల్యాప్ టాప్ కొనేందుకు ఏకంగా ఫారిన్ కు వెళ్లాడు. టెక్నాలజీని వాడుకుని కనెక్టివిటీ వరల్డ్ లో స్మార్ట్ కస్టమర్ గా మారాడు. ఓ భారతీయ వ్యక్తి భారతదేశంలో కాకుండా వియత్నాంలో మ్యాక్‌బుక్‌ను కొనుగోలు చేయడం ద్వారా రూ.…