వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 నుంచి కంపెనీ భారతదేశంలోకి ప్రవేశించబోతోంది. సంస్థ తన ఎంట్రీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో భారతి ఎంట్రీ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.