Kubera : కుబేర సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కు, ధనుష్, నాగార్జున యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులోని పాటలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. మూవీలోని ‘నాది నాది నాదే ఈ లోకమంతా’ బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మాది మాది మాదే ఈ సోకమంతా’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దీన్ని ధనుష్ పాత్రను బేస్ చేసుకుని తీశారు. ఈ సాంగ్ లో…
బిగ్ బాస్ రియాలిటీ షో తో గుర్తింపు పొందిన కంటెస్టెంట్స్ షో నుంచి బయటకు వచ్చాక మంచి అవకాశాలు సంపాదించుకుంటున్నారు. సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.అలాంటి వారిలో ఒకరు శుభశ్రీ రాయగురు. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే డైలాగ్ తో ఈ భామ బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో తమిళ…