ప్రపంచంవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా యాప్ వాట్సాప్.. ఈ యాప్ యూజర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. మార్కెట్లోకి ఎన్నో మెసేజింగ్ యాప్స్ వస్తున్నా పోటీనీ తట్టుకునేలా వాట్సాప్ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది… ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ వాట్సాప్ లో ఎక్కువ మంది వాడేది గ్రూప్ కాలింగ్ ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు మాట్లాడుకునేందుకు…