Vidarbha set final with Mumbai in Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో విదర్భ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి రోజు వరకుఉత్కంఠగా సాగిన సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను ఓడించిన విదర్భ.. మూడోసారి రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్‌లో ముంబైతో విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్ మ్యాచ్‌లో తమిళనాడుపై ముంబై గెలిచిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ముంబై 48వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది.…