తల అజిత్ కి కోలీవడ్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న అజిత్ కి సినిమాలు అంటే ఇష్టం లేదో లేక అదే పనిగా సినిమాలు చేయడం నచ్చదో తెలియదు కానీ తన సినిమా ఫంక్షన్స్ కి రాడు, ప్రమోషన్స్ ని చేయడు, షూటింగ్ చేసి సైలెంట్ అయిపోతుంటాడు. సినిమా సినిమాకి మధ్య కూడా అజిత్ చాలా గ్యాప్ మైంటైన్ చేస్తూ ఉంటాడు, ఒక…
2023 సంక్రాంతికి ‘తునీవు’ సినిమాతో కెరీర్ బిగ్గెట్ హిట్ కొట్టాడు తల అజిత్. కోలీవుడ్ లో మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన తునీవు సినిమాతో అజిత్ ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఈ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకే అజిత్ తన నెక్స్ట్ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్నాడు అనే వార్త బయటకి వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా…