Victory Venkatesh to Campaign for BJP, Congress Candidates: ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ హీరోలు సైతం ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తనకు మామ వరుసయ్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాలకొండయ్య కోసం పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక…