తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తన పోస్టులో విక్కీ, “మా జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది. మా బేబీ బాయ్ జన్మించాడు. మా జీవితాల్లోకి వచ్చిన ఈ చిన్న మిరాకిల్‌కి మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం,” అని పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో ఘనంగా జరిగిన వేడుకలో ఈ స్టార్ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి…