కరీనా కపూర్ ఇచ్చిన ఇన్ఫిరేషన్‌తో బాలీవుడ్ ముద్దుగుమ్మలు మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరవ్వడమే కాదు మదర్ ఫేజ్‌లోకి ఎంటరౌతున్నారు. ఒకప్పుడు పెళ్లై పిల్లలుంటే కెరీర్ ఖతం అన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అటు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో సక్సీడ్ అవుతున్నారు. ఇప్పటికే బీటౌన్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపికా పదుకొణే కెరీర్ పీక్స్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి బేబీలకు జన్మనిచ్చారు. అనుష్క శర్మ కోహ్లీకి ఇద్దరు బిడ్డల్ని బహుమతిగా ఇచ్చింది.…