విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన బాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమా ‘మెర్రీ క్రిస్మస్’.ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజైంది.మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ యాక్టింగ్‌తో పాటు శ్రీరామ్ రాఘవన్ టేకింగ్, విజువల్స్ మరియు బ్యాక్‌డ్రాప్‌పై ప్రశంసలు వచ్చాయి. కానీ సింపుల్ స్టోరీలైన్ కారణంగా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా ఈ మూవీ నిలిచింది.శ్రీరామ్ రాఘవన్ మూవీస్‌కు ఉన్న క్రేజ్…