నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా చేస్తున్న అఖండ 2 సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉంది. నిజానికి, ఈ సినిమాను సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read:Kalki 2898 AD : ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘కల్కి’ నామినేట్.. ఎందుకంటే,…