రాజమౌళి అనగానే ఫ్లాప్ లేని దర్శకుడు, ఇండియన్ సినిమాకి గౌరవం తెచ్చిన దర్శకుడు, ఎన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నా కథలోని ఎమోషన్స్ ని మిస్ చెయ్యకుండా ప్రెజెంట్ చెయ్యగల క్రియేటర్… ఇలా రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేకుండా సినిమాలు చేస్తున్న అతితక్కువ మంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు. తమిళనాడులో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. అపజయమేరుగని…