Ravi Shastri Hails Vernon Philander: దక్షిణాఫ్రికాపై రెండు టెస్టుల సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి భారత జట్టుకు ఇదే మంచి అవకాశం అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతంలో భారత్ విజయాలను అడ్డుకున్న దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ వెర్నాన్ ఫిలాండర్.. ప్రస్తుతం బరిలోకి దిగకపోవడం రోహిత్ సేనకు కలిసొస్తుందన్నాడు. భారత్‌తో మ్యాచ్ అంటేనే ఫిలాండర్ చెలరేగిపోతాడు. స్వదేశంలో భారత్‌పై కేవలం ఐదు టెస్టుల్లోనే 25 వికెట్లు పడగొట్టాడు. అందుకే రవిశాస్త్రి పై విధంగా…