Venu Tottempudi: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరో వేణు తొట్టెంపూడి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వేణు.. ఈ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్..
స్వయంవరం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరో వేణు తొట్టెం పూడి. స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వేణు ఎట్టకేలకు చాలా ఏళ్ళ తరువాత రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.