Cool Down Electronic Gadgets: వేసవి కాలం మొదలైపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి ఈ వేడికి స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించినప్పుడు అవి త్వరగా వేడెక్కుతాయి. ఇలాంటి సమయంలో నిరంతరం ఉపయోగించినప్పుడు వాటి పరిస్థితి మరింత �