టామ్ హార్డీ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ ‘వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్’. మార్వెల్ గ్రేటెస్ట్, మోస్ట్ కాంప్లెక్స్ క్యారెక్టర్ ‘వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు టామ్ హార్డీ. ఆండీ సెర్కిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిచెల్ విలియమ్స్, నవోమి హారిస్ మరియు వుడీ హారెల్సన్, విలన్ క్లెటస్ కసాడీ / కార్నేజ్ పాత్రలో నటించారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో…