మాస్ మహారాజా రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న 75వ సినిమా ‘మాస్ జాతర – మనదే ఇదంతా’ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రవితేజ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోతున్న ఈ మూవీ అక్టోబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమె కెమిస్ట్రీ రవితేజతో చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. Also Read : Daksha: OTT టాప్…