విక్టరీ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక హీరో దగ్గుబాటి వెంకటేష్. మల్టీస్టారర్ సినిమాలు, F2, F3, వెంకీ మామ లాంటి కామెడీ సినిమాలు చేస్తున్న వెంకటేష్ లోపల గణేష్, ఘర్షణ, జయం మనదేరా లాంటి కమర్షియల్ సినిమాలని చేసిన మాస్ హీరో ఉన్నాడు. చాలా అరుదుగా మాస్ హీరోని బయటకి తీసే వెంకటేష్, తన 75వ సినిమాకి క్లాస్ నుంచి మాస్ వైపు వచ్చి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. శ్యాం సింగ రాయ్ లాంటి…