సంక్రాంతి పండుగకు నిజమైన పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన సినిమా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ . విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ఈ మూవీలో, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా. రిలీజ్ అయిన మొదటి షో నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించి, తొలి తెలుగు రీజినల్ హిట్‌గా చరిత్రలో నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్ర ఎంపిక పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు…