దళపతి విజయ్ పేరు ట్విట్టర్ ని కబ్జా చేసింది. విజయ్ బర్త్ డే జూన్ 22న ఉండడంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో విజయ్ కి సంబంధించిన సినిమాల అప్డేట్స్, ఫొటోస్ తో హల్చల్ చేస్తున్నారు. జూన్ 22నే లోకేష్ కనగరాజ్ తో విజయ్ చేస్తున్న ‘లియో’ మూవీ టీజర్ కూడా రిలీజ్ కానుంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘లియో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచాలి అంటే మేకర్స్…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూన్ 15 నాటికి లియో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చెయ్యాలని లోకేష్ ప్లాన్ చేసాడట. అక్టోబర్ లోనే రిలీజ్ ఉండడంతో లియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. లియో తర్వాత విజయ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో పెద్ద లిస్ట్ వినిపిస్తోంది.…