కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి కానీ భారీ బడ్జెట్ చిత్రాలు, బాడీపై ఎక్స్ పరిమెంట్స్ చేయనక్కర్లేదని కాస్త ఆలస్యంగా బోదపడింది విక్రమ్‌కు. అందుకే నెక్ట్స్ ఫిల్మ్స్ విషయంలో ప్రయోగాల జోలికి వెళ్లకుండా కథనే నమ్ముకుంటున్నాడు. వీర ధీర శూరన్ 2తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విక్రమ్ స్పీడ్ పెంచాడు. అందులోనూ హిట్ దర్శకులతో జర్నీ షురూ చేశాడు. మండోలా, మావీరన్ దర్శకుడు మడోన్నా అశ్విన్.. చియాన్‌తో 63ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫీల్ గుడ్ మూవీలతో…
గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ అవేవి ఫైనల్ కాలేదు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుడ్ బాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ తో మరో సినిమా చేసేందుకు అజిత్ రెడీ…
అనేక బ్లాక్ బస్టర్ హిట్‌లను నిర్మించిన వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డా. ఇషారి కె. గణేష్ ఇప్పుడు అనీష్ దేవ్ నేతృత్వంలోనిWAM ఇండియాస్ తో కలిసి జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘అఘతియా’ మూవీని నిర్మిస్తున్నారు. రాశి ఖన్నాతో పాటు యూరోపియన్ నటి మటిల్డా & అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ కీలక పాత్రలను పోషించారు. Also Read : Ram Charan : దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ లేనట్టే..?…