Home
Vegetarian
Vegetarian News
-
Vegetarian: శాకాహారులుగా ఉండటానికి మన డీఎన్ఏ కారణమా..?
Vegetarian: ప్రపంచం మొత్తంలో మాంసాహారులతో పోలిస్తే శాకాహారులు చాలా తక్కువ. కొంతమంది తమ ఆరోగ్యం కోసం మాంసాహారాన్ని వదిలేసి వెజిటేరియన్స్‌గా మారుతుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో శాకాహారులుగా ఉండేందుకు మన డీఎన్ఏలోని జన్యువులు కూడా కారణమవుతాయంటే ఆశ్చర్యకలగక మానదు. తాజాగా ఓ స్టడీలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
China Company: మాంసం, మందు, సిగరేట్ తాగితే.. ఉద్యోగం ఇచ్చే ప్రసక్తి లేదు..!
చైనాలోని ఒక కంపెనీ పెట్టిన షరతుల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ధూమపానం, మద్యపానం, మాంసం తినని వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు ఒక ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాలు, మర్చండైజింగ్ లో ఉద్యోగుల కోసం 5,000 యువాన్ (US$700) నుంచి ప్రారంభమయ్యే నెలవారీ జీతంతో పాటు ఉచిత వసతిని ఇస్తున్నట్లు ప్రకటించింది. -
Natasha Bhardwaj :ఆలూబిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యానీ పంపించారు..
ఫుడ్ అగ్రిగేటర్‌లు తమ ఆర్డర్‌ని సరిగ్గా డెలివరీ చేస్తారని ఎక్కువగా ప్రజలు విశ్వసిస్తారు. అయితే, ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని స్విగ్గీతో పంచుకుంది. తను శాఖాహారం ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో మాంసం ముక్కలతో కూడిన బిర్యానీ వచ్చిందని చెప్పింది.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!