Home
Vegetarian Recipes
Vegetarian Recipes News
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
Healthy Vegetarian Recipes: సాధారణంగా ఇంట్లో గుమ్మడికాయ కూర వండుతున్నారంటే చాలు.. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ముఖం చిట్లిస్తుంటారు. కానీ, ఆ గుమ్మడికాయకు కాస్త మఖానా (తామర గింజలు) యాడ్ చేసి, దానికి ఒక చిన్న ‘స్మోకీ టచ్’ ఇస్తే.. అచ్చం రెస్టారెంట్ గ్రేవీ కర్రీలా మారిపోతుంది. ఒక్కసారి ఈ స్టైల్లో వండి పెడితే, గుమ్మడికాయ వద్దన్న వాళ్లు కూడా ఒక్క ముద్ద కూడా వదలకుండా లొట్టలేసుకుంటూ తినేస్తారు. చలికాలంలో మార్కెట్లో తాజాగా దొరికే… -
Easy Lunch Recipes: రోజూ అవే చారులా? మజ్జిగతో ఇలా చేసి చూడండి, ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
Easy Lunch Recipes: రోజూ మధ్యాహ్నం భోజనంలోకి అదే పప్పుచారు, టమాటా రసం, సాంబార్ తిని బోర్ కొట్టేసిందా? నాలుకకు కాస్త కొత్త రుచి, కమ్మటి అనుభూతి కావాలనిపిస్తోందా? అయితే ఇంట్లో మిగిలిన చిక్కటి మజ్జిగతో ఒక్కసారి ఈ ‘స్పెషల్ కఢీ’ ట్రై చేయండి. పెద్దగా హడావుడి లేకుండా, వంటింట్లో ఉండే సాధారణ దినుసులతోనే పదిహేను నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం టేస్ట్ చూస్తే.. పక్కన ఎన్ని కూరలున్నా సరే ఎవరూ ముట్టుకోరు, ప్లేట్ మొత్తం ఖాళీ… -
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
దీపావళి పండుగ అనగానే మనకు టపాకాయలు, దీపాల వెలుతురుతో పాటు నోరూరించే పిండివంటలు, రుచికరమైన విందు భోజనాలు గుర్తుకు వస్తాయి. ఈ ఏడాది దీపావళి నవంబర్ 8న వస్తుండటంతో ఇళ్లన్నీ పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. కేవలం ఇళ్లను అలంకరించుకోవడమే కాకుండా, కుటుంబ సభ్యులు , స్నేహితులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం ఈ పండుగ ప్రత్యేకత. అతిథులను ఆకట్టుకునేలా, ఎంతో సులభంగా తయారు చేసుకోగలిగే అద్భుతమైన శాకాహార (వెజిటేరియన్) లంచ్ మెనూ మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడింది.… -
Palak Paratha: శరీరానికి పోషకాలు.. నాలుకకు అదిరిపోయే రుచి.. పాలక్ పరోటా ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Palak Paratha: ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఐరన్, విటమిన్-ఏ, విటమిన్-సి, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే పాలకూరను నేరుగా కూరగా తినేందుకు పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు కూడా ఇష్టపడరు. అలాంటి వారికి రుచికరంగా, కాస్త వెరైటీగా పాలక్ పరోటా చేసి పెడితే తప్పకుండా నచ్చుతుంది. వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర, మసాలాల రుచితో ఈ పరోటా బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకువాలో… -
శ్రావణంలో నాన్వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
Soya Chunks Recipe: శ్రావణ మాసంలో నాన్వెజ్కి దూరంగా ఉండే మాంసాహార ప్రియుల కోసం సోయా చంక్స్ డ్రై (Soya Chunks Dry) అద్భుతమైన ప్రత్యామ్నాయం. చికెన్, మటన్ ముక్కల్లాగే నమలడానికి వీలుగా ఉండే ఈ రెసిపీ రుచిలోనే కాదు.. ప్రొటీన్లు అందించడంలోనూ సాటిలేనిది. ఇంట్లోనే అత్యంత సులభంగా, తక్కువ సమయంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!