సాధారణంగా శ్రావణం మాసం, కార్తీక మాసాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతాయి. మాంసం, గుడ్ల ధరలు అమాంతం తగ్గిపోతాయి. అయితే కార్తీక మాసం ఈ గురువారంతో ముగుస్తుంది.. అయినప్పటికి గుడ్ల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదంతా మెంథా తుఫాన్ ఎఫెక్ట్ అని మార్కెట్ యజామన్యం చెబుతుంది. Read Also: Prashant Kishor: నా సంకల్పం నెరవేరేదాకా వెనక్కి తగ్గేదే లే.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన కార్తీక మాసం అయిపోవడానికి వచ్చినప్పటికి నిత్వవసరాల ధరలు తగ్గడం…
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ మార్కెట్‌లో అయినా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వర్షాలు లేక, పంటలు దిగుబడి లేకపోవడంతో.. మార్కెట్‌లో పచ్చి మిరప నిండుకున్నాయి. టమోటా, అలసంద, బెండ, కాకర, బీర, చిక్కుడు, వంకాయ వంటి కూరగాయలు అర్థ సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. ప్రస్తుతం సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. జులై నెల వచ్చినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో.. ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడుతోంది. మార్కెట్‌లో దాదాపుగా అన్ని…