HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ మూవీ కోసం భారీగా ప్రీమియర్స్ షోలు వేశారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా పెంచారు. మూవీ టికెట్ రేట్లపై కొంత నెగెటివిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం రేట్లు తగ్గించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ రేట్లను తగ్గించేందుకు మూవీ టీమ్ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన టికెట్…