Home
Veera Simha Reddy Collections
Veera Simha Reddy Collections News
-
Anil Ravipudi: ఈసారి సింహం తెలంగాణాలో దిగుతుంది…
బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ అంటే పౌరాణికాలు, ఫ్యాక్షన్ సినిమాలే. గ్రాంధిక డైలాగులు పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాలన్నా, పౌరుషంగా సీమ డైలాగులు చెప్పాలన్నా అది బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి ఇలాంటి ఫ్యాక్షన్ రోల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేసిన బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, వీర సింహా రెడ్డి సక్సస్ మీట్ లో ఫుల్ జోష్ లో కనిపించాడు. ఈ సక్సస్ మీట్… -
Veera Simha Reddy: సక్సస్ పార్టీలో బాలయ్య ఎంజాయ్మెంట్ మాములుగా లేదుగా
నటసింహం నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేసి ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నెవర్ బిఫోర్ అనే రేంజులో కనిపించిన బాలయ్య, వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చిన వీర సింహా రెడ్డి… -
Top Stars: 212 కోట్లు… ఇది చిరు, బాలయ్యల విధ్వంసం
సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమా వాతావరం వేడెక్కుతూ ఉంటుంది. ఈ వేడిని మరింత పెంచుతూ, పీక్ స్టేజ్ ని తీసుకోని వెళ్తూ ఈ సంక్రాంతికి చిరు-బాలయ్యలు తమ సినిమాలతో… -
VSR Box-office: బాలయ్య సెంచరీ… బాక్సాఫీస్ దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్ ర్యాంపేజ్
నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టేసాడు. జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలకృష్ణ, తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో ఎర్త్ శాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. మొదటి రోజే 50 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా నాలుగు రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ప్రేక్షకుల… -
NBK: ఇందుకే మా బాలయ్య బంగారం…
నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ‘మా బాలయ్య బంగారం’ అనే ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ రెండు విషయాలు జరగడానికి కారణం బాలయ్య చేసిన ఒక మంచి పని బయటకి రావడమే. స్టార్ హీరోగా, ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధినేతగా వ్యవహరిస్తున్నాడు బాలయ్య. తన తల్లికి జరిగింది ఇంకొకరికి జరగకూడదు అనే సంకల్పంతో క్యాన్సర్ హాస్పిటల్ ని అన్ని విధాలా మెరుగు పరచి, పేషంట్స్ కి… -
Sankranthi Directors: సంక్రాంతి దర్శకుల ఎమోషనల్ లెటర్స్…
2023కి గ్రాండ్ ఓపెనింగ్ ని, సంక్రాంతికి అదిరిపోయే సంబరాలని ఇచ్చాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. చిరు, బాలయ్యలు నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకూ, సీ సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ ప్రతి చోటా హౌజ్ ఫుల్ బుకింగ్స్ రాబడుతున్నాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి థియేటర్స్ కి వస్తుండడంతో ఈ సినిమాల… -
Veera Simha Reddy: బాలయ్య మాస్ కి తలొంచిన ఓవర్సీస్ బాక్సాఫీస్
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఒక రెగ్యులర్ మాస్ మసాలా ఫ్యాక్షన్ డ్రామా సినిమా. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, పొలిటికల్ పంచ్ లైన్స్ ఎక్కువగా ఉండే సినిమా వీర సింహా రెడ్డి అనే విషయం అందరికీ తెలుసు. మాములుగా ఇలాంటి సినిమాలు బీ, సీ సెంటర్స్ లో మాత్రమే ఆడుతాయి. మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే ఆ సెంటర్స్ ని టార్గెట్ చేసే మాస్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే బాలయ్య… -
Veera Simha Reddy: మొదటి రోజే హాఫ్ సెంచరీ… బాలయ్య ఊచకోత
నట సింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఫ్యాక్షన్ జోనర్ లో బాలయ్య ఊచకోత మొదలు పెట్టాడు, అన్ని సెంటర్స్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే దాదాపు మిలియన్ మార్క్ ని టచ్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా, ఓవరాల్ గా మొదటి రోజు 54 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్… -
Balayya: యంగ్ హీరోలకు పోటీగా వీర సింహారెడ్డి కలెక్షన్స్
బాలయ్య హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో అఖండ మూవీ నిరూపించింది. లో టికెట్ రేట్స్ తో కూడా ప్రాఫిట్స్ రాబట్టిన బాలయ్య, తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ప్రమోషనల్ కంటెంట్ తో స్కై హై హైప్ ని క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, భారి ఓపెనింగ్స్ ని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందరి అంచనాలకి తగ్గట్లే హ్యుజ్ ప్రీబుకింగ్స్ ని సొంతం చేసుకోని వీర… -
Tollywood: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్
Tollywood: టాలీవుడ్లో సంక్రాంతి సినిమాల జోష్ నెలకొంది. ఈనెల 12న నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, ఈనెల 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయా సినిమాలకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ ఏపీలో ప్రారంభం కాలేదు. దీనికి కారణం ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయం పెండింగ్లో ఉండటమే. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు గుడ్న్యూస్ అందించింది. Read Also: Ease Of Living: దేశవ్యాప్తంగా…
తాజావార్తలు
-
Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి
-
ICC Rankings: న్యూజిలాండ్పై అదరగొట్టిన బుమ్రా.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారీ జంప్..
-
Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్..
-
Sampath Nandi: ఆ ఒక్క కారణంతోనే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్నా..
-
Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్కార్ట్ సీఈఓ రాజీనామా..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!