HHVM : హరిహర వీరమల్లు థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రీమియర్స్ షోలు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల మూవీ ప్రీమియర్స్ షోలు పెద్ద ఎత్తున వేస్తున్నారు. భారీగా టికెట్ రేట్లు కూడా పెంచేశారు. దీంతో కలెక్షన్లు మొదటి రోజే భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా మూవీ గురించి మరో విషయం అధికారికంగా…