Gujarat : ఎప్పుడూ వివాదాల్లో ఉండే సూరత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్శిటీ (VNSGU) మరోసారి ముఖ్యాంశాల్లో నిలిచింది. ఈసారి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ (ఎం.ఎ. ఎకనామిక్స్) ఎక్స్‌టర్నల్ పరీక్ష ఫలితాల నిరాశాజనకంగా రావడంతో ఈ యూనివర్సిటీ వివాదంలోకి వచ్చింది.