తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమా మీకు గుర్తుందా.. అందులో సూర్య స్నేహితుడు ఇతర దేశాలకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. క్యాప్సూల్స్ రూపంలో ఉన్న డ్రగ్స్ మాత్రలను కడుపులో దాచుకుని విమానంలో ప్రయాణిస్తాడు. అచ్చం ఇదే తరహా ఘటన మంగళవారం నాడు ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం అధికారులు భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. అయితే ఇక్కడ క్రైమ్‌కు పాల్పడింది అమ్మాయి కావడం గమనార్హం. Salman Khan: చావు బెదిరింపుల వేళ…