Khushi Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ చెల్లెలు ఖుషి కపూర్ గురించి తెలిసిందే. ఆమె కూడా తల్లి, అక్క బాటలో నడవాలని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె తన కో స్టార్ వేదాంగ్ తో లవ్ లో ఉందంటూ ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం వాటిని ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు.…