రౌడీ హీరో విజయ్ దేవరకొండని యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దాదాపు అయిదేళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. VD 13 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి…
బాక్సాఫీస్ బరిలో ఎవ్వరున్నా సరే… సంక్రాంతి రేసులో దిల్ రాజు సినిమా ఉండాల్సిందే. పోయిన సంక్రాంతికి వారసుడు సినిమాతో రచ్చ చేసిన దిల్ రాజు… వచ్చే సంక్రాంతికి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి బిగ్గెస్ట్ క్లాష్‌కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకొని ఉంది. రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామి రంగ’ లాంటి సినిమాలు కూడా సంక్రాంతిని టార్గెట్ చేశాయి. అలాగే…