Producer Suryadevara Naga Vamsi on VD 12: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కలిసి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీడీ 12 నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా గురించి…