Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో విశ్వంభర భారీ బడ్జెట్ తో వస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తీసుకొస్తున్నారు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ రాబోతోంది. మూవీ టీజర్ ను ఇప్పటికే కట్ చేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు ఉంది. ఆ రోజే టీజర్…
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ 'విశ్వంభర' బ్లాక్ బస్టర్ హిట్.. రామ రామ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ పాటకు 25+ మిలియన్ వీవ్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. గత నెల ఏప్రిల్ 12న ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఫస్ట్ సింగిల్ "రామ రామ" సాంగ్ తో ప్రారంభించారు. "జై శ్రీ రామ్" అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారి చార్ట్ బస్టర్…