సినీతారలు ఒక్కొకరుగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ పండండి బిడ్డకు జన్మనిస్తూ సెటిల్ అవుతున్నారు. అలానే టాలివుడ్ కు చెందిన హీరోయిన్ యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టేసి తాను ప్రేమించిన వాడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఏడాది తిరిగే లోపే బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకి ఆమె ఎవరు అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్న ఆగండి. పిల్ల జమీందార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ హరిప్రియా గుర్తుండే ఉంటుంది. ఆ…