Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతూ.. కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. నిహారికకు ఆమె అన్న వరుణ్ అంటే చాలా ఇష్టం. ప్రతి పనిలో సపోర్ట్ గా ఉంటాడు అని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.
VarunLuv: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ - లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంట ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అందాల రాక్షసి సినిమాతో లావణ్య తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన లావణ్య.. ఆ తరువాత వరుణ్ తో కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించింది.