Ram Charan Birthday Celebrations ఆదివారం ఘనంగా జరిగాయి. శిల్ప కళావేదికలో జరిగిన ఈ వేడుకకు వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ, చిరంజీవి సోదరి మాధవి, జానీ మాస్టర్ హాజరయ్యారు. ఇక అభిమానులు సైతం భారీ సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చెర్రీతో చిన్నప్పుడు తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు చరణ్ ఎప్పుడూ తనను కొట్టేవాడని, కానీ ‘చిరుత’ సినిమాతో…