Lavanya-Varun: టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ జీవితాన్ని ముగించుకుంటున్నారు. రీసెంట్ గా బ్యాచిలర్ లైఫ్ ని ముగించుకుని బ్యాచిలర్ అయ్యాడు శర్వానంద్. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక కొణిదెల పెళ్లి సమయంలో లావణ్య త్రిపాఠి కనిపించినప్పటి నుంచి ఈ ప్రేమ వార్త మరింతగా వినిపించడం మొదలయ్యింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్నార�