మెగా బ్రాండ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. అయితే అందరి హీరోల్లా కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే.. రియాల్టీకి దగ్గర ఉండే సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. ముకుంద సినిమాతో హీరోగా అడుగుపెట్టిన వరుణ్.. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ‘కంచె’ సినిమాతో అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత కమర్షియల్ సినిమాలతో పాటు వైవిధ్యంగా సినమాలు చేస్తూ వచ్చాడు. చివరగా గద్దలకొండ గణేష్ సినిమాలో…