మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య కొంచెం కష్టకాలంలో ఉన్నాడు. గని, గంధీవధారి అర్జున వంటి వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపించాయి. దీంతో కొత్తదనంతో కూడిన సినిమాలకే వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి “కొరియన్ కనకరాజు” చిత్రం పై ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక యాక్షన్ కామెడీగా రూపొందుతోంది. ఇందులో వరుణ్ మరోసారి కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్…